కొండల్లో డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా

నాటుసారా తయారీ కేంద్రంపై మెరుపు దాడి ◆ 350 లీటర్ల బెల్లం ఊట, తయారీ సామాగ్రి ధ్వంసం ◆ 75 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు..