రామ్ జల చెరువు వద్ద ఘనంగా ‘స్వచ్ఛత హి సేవ’ ప్రత్యేక శ్రమదానం
రామ్ జల చెరువుతో పాటు వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ పరిసరాల్లోని వ్యర్థాలు, పిచ్చిమొక్కల తొలగింపు. ◆ నీటి వనరుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ యంత్రాంగం.