స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం.. సాయిప్రసాద్ రెడ్డి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.