వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా.. జయ మనోజ్ రెడ్డి

గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, అధికారం అండతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ యువనేత జయ మనోజ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తుంగభద్ర డ్యామ్ లో తగ్గుతున్న నీటి నిల్వలు

హోస్పేట: 21.09.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 21 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం..