గణేష్ మండపంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.