వైభవంగా ఆదోని వీహెచ్‌పీ వినాయకుడి శోభాయాత్ర

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో కొలువుదీరిన మొదటి వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.