ఆదోని పరిసరాల్లో స్వల్ప భూకంపం: రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో గురువారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి సుమారు 7:45 నుంచి 7:50 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఆదోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

కర్నూలు జిల్లాతో పాటు ఆదోని ఉమ్మడి మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

చనిపోతున్న పులులు ఒకే డివిజన్లో వరుస ఘటనలు

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి నల్లమల అడవుల్లో పెద్దపులి మృతి చెందింది. మూడు నెలల్లో 3 పులులు మృతి చెందడం పై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుంగభద్ర డ్యామ్ లో తగ్గుతున్న నీటి నిల్వలు

హోస్పేట: 10.09.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 10 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం..

మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల ఆందోళన

కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా “జైల్ భరో” నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలసికట్టుగా ఈ ఆందోళన చేపట్టాయి. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రధాన రహదారుల గుండా నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ … Read more

గాడిద పాలు.. మేక పాలు.. దోశల వేలం.. ఇదేనా ఆదోని అభివృద్ధి? సాయి ప్రసాద్ రెడ్డి

◆ గాడిద పాలు.. మేక పాలు.. దోశల వేలం.. ఇదేనా ఆదోని అభివృద్ధి? ◆ ఎమ్మెల్యే పరుగులపై సాయి ప్రసాద్ రెడ్డి సెటైర్లు.. “పిచ్చాసుపత్రి నుంచి పారిపోయినట్టుంది” ◆ ఆదోని అభివృద్ధిపై సాయి ప్రసాద్ రెడ్డి ఫైర్.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీ … Read more

ఆదోనిలో వైఎస్ఆర్సిపి భారీ నిరసన ర్యాలీ

డీఎస్సీ లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని  కర్నూలు జిల్లా ఆదోనిలో  మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ భవన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే పై ఘాటుగా స్పందించారు హైలెట్ కావడానికి ఇలా చేస్తూ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయినట్లు పరిగెత్తి వెళ్లడం … Read more

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 10.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 10 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1625.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 79.201 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి … Read more

నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్

ఆదోని నియోజకవర్గంలోని నిజాముద్దీన్ కాలనీ పరిధిలో శుక్రవారం వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఆర్. ఫయాజ్ అహ్మద్ నిజామీ ఆధ్వర్యంలో 144, 145, 146 బూత్‌లకు సంబంధించిన బీఎల్‌ఓలు, బూత్ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి SIR ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా SIR ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. ఇప్పటికే చాలామంది తమ ఓటరు వివరాలను … Read more