మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు
ఆదోని పట్టణంలో ఒక అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేగింది. తెల్లవారుజామున విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేసి, పెట్రోల్ పోసి సజీవదహనానికి యత్నించారు.