జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజీ మైదానం లో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.