రాష్ట్రంలో నిజమైన నాయకులు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డే.. సాయిప్రసాద్ రెడ్డి
కర్నూలు జిల్లా అదోనిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని సందర్భంగా పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో నిజమైన నాయకులు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డే.. సాయిప్రసాద్ రెడ్డి