రైలు కింద పడి మహిళ ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆదోని–ఇస్వి (ISVI) రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఆదోనిలో అత్తారింటికి వచ్చిన యువకుడి హత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిధిలోని అమరావతి నగర్‌లో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అరేకేరి గ్రామానికి చెందిన వీరేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.