Day: July 16, 2024

రత్నభాండాగారం కింద మరో నిధుల గది

పూరీ జగన్నాధుని ఆలయం వద్ద రత్నభాండాగారం ఇటీవల తెరిచిన విషయంతెలిసిందే. ఇప్పుడు మరో సంచలనవిషయం బయటపడింది. రత్నభాండాగారందగ్గర కిందుగా మరో నిధులతో నిండిన గదిఉందని చెబుతున్నారు. అక్కడ మరిన్నినిధులు అప్పటి రాజులు భద్రపరిచారనిఅంటున్నారు.

తీవ్ర విషాదం 13 మంది భారతీయులు గల్లంతు

తీవ్ర విషాదం.. 13 మంది భారతీయులు గల్లంతు!ఒమన్‌లో తీవ్ర విషాదం జరిగింది. చమురు తరలిస్తున్న ఓ నౌక నీట మునిగి. 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక దేశస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. షిప్ బోల్తా పడి నీట మునిగిందని, అయితే సముద్రంలోకి ఆయిల్ లీక్ అయిందా? వంటి వివరాలు తెలియాల్సి ఉందని కేంద్రం వెల్లడించింది. యెమెన్‌లో ఎడెన్ పోర్టుకు నౌక […]

కేంద్రం బడ్జెట్ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత

ఢిల్లీ : అమిత్‌షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ – దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశం. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చ – రాజకీయ అంశాలపై అమిత్‌షా, చంద్రబాబు మధ్య చర్చ – వైసీపీ హయాంలో దోపిడీపై నిన్న శ్వేతపత్రం విడుదల – వైసీపీ సహజ వనరుల దోపిడీపై అమిత్‌షాకు చంద్రబాబు నివేదిక – జగన్ హయాంలో జరిగిన అరాచకాలపైనా హోంమంత్రికి నివేదిక – రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు – […]

శ్రీశైల మహా క్షేత్రములో అరుదైన దృశ్యం

శ్రీశైల మహా క్షేత్రములో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నాగుపాము శివ లింగానికి చుట్టుకుని భక్తులకు దర్శనమిచ్చింది వజ్రాల గంగమ్మ గుడి వెనక ఉన్న దేవాలయంలో శివలింగానికి నాగుపాము చుట్టుకుని ఉంది e దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించి పోయారు ఈ అరుదైన దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించటంతో ఈ ఘటన వెలుగొచూసింది.

అక్రమంగా కర్ణాటక మధ్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయ నాగరాజు బోయగిరి కి చెందిన బోయే శివఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9 బాక్సులు (846) కర్ణాటక మద్యం, AP-21-CC-8460 నెంబర్ గల ఒక స్కోటర్ స్వాధీనం చేసుకున్నారు వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా డి.ఎస్.పి శివ నారాయణ స్వామి మాట్లాడుతూ ఆదోని సబ్ డివిజన్ నందు ఎటువంటి ఆసాంఘిక కార్య […]

శ్రీశైలం డ్యాం నుంచి దిగువ నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల.

నంద్యాల శ్రీశైలం:శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన ఏపీ జెన్ కో..నాగార్జునసాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని కోరిన సాగర్ అధికారులు..3 టీఎంసీల వరకు నీటిని శ్రీశైలం AP కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్ కి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.. నాలుగు యూనిట్లు ద్వార విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 15,919 క్యూసెక్కులు దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల..శ్రీశైలం డ్యాం లో […]

తుంగభద్ర డ్యాం లో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం 16.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 16.07.2024తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 28153 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 36170 క్యూసెక్కులుఔట్ ఫ్లో : ఔట్ ఫ్లో : 211 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1608.91 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 35.473 టీఎంసీలు

Back To Top