Day: July 20, 2024

తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం.. దిగువ గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..

కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకుఎగువన భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తుంగభద్ర డ్యామ్ కు వరద నీరు భారీగా వస్తుండడంతో ఏ క్షణమైనా తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పైనుంచి వస్తున్న వరద నీరుతో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరిగే అవకాశం ఉన్నందున మిగులు నీరు ఏ క్షణంలోనైనా నదిలోకి వదిలే అవకాశం ఉంది. తుంగభద్ర నది కి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాలలోని సంబంధిత అధికారులు మరియు […]

తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద

కర్ణాటక: తుంగభద్ర: 20.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద దిగువకు 1267 క్యూసెక్కుల నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 107198 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 116040 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1267 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1621.32 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 65.110 టీఎంసీలు

Back To Top