కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత
కలుషిత నీరు తాగి మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామస్తులు 30 మందికి అస్వస్థత, మూడు రోజులపాటు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. వాంతులు విరేచనాలతో ఆదివారం రాత్రి ఆ గ్రామంలో జ్యోతి నాలుగేళ్ల పాప మృతి. నాలుగు రోజులపాటు కలుషిత నీరు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అంటున్న గ్రామస్తులు ఆని పేపర్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు అతిసార వ్యాధితో ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించరు … Read more