Day: July 12, 2024

ఆదోని విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

కర్నూలు జిల్లా ఆదోని విద్యుత్ శాఖ ఏడిఏ పురుషోత్తం, ఏఈలు నాగభూషణం, సంతోష్ లు తెలిపిన వివరాల మేరకు విద్యుత్ శాఖ మెయింటినెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంలోని అన్ని ప్రాంతాలలో రేపు అనగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని కోరారు.

దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి

కర్నూలు జిల్లా ఆదోని ( మం) నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసిపి పార్టీ కి చెందిన గుండమ్మ (45) అనే దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి చేసి , గుండమ్మ తరపున అడ్డొచ్చిన పురుషోత్తమ రెడ్డి పై దాడి చేసిన రాఘవేంద్ర రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి , ఆతని అనుచరులు పరారీ లో ఉన్నారు.ఈ ఘటనలో గుండమ్మ అక్కడిక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు. సర్వే […]

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 12.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 12. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 21643 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 18550 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1605.28 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 29.161 టీఎంసీలు

Back To Top