జీతాల పెంపు పేరుతో రోడ్డున పడేశారన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.
_ ఏపీలో ఆటవిక పాలన_ సూపర్ సిక్స్ పథకాల అమలు పై చేతులెత్తిన చంద్రబాబు_ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలపై ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదని అక్రమ కేసులు._ జీతాల పెంపు పేరుతో వలంటీర్లను రోడ్డున పడేశారు._ ప్రభుత్వం తీరు పై మండిపడ్డ మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి..కర్నూలు జిల్లా మంత్రాలయం : ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ప్రభుత్వం తీరు పై మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల … Read more