నంద్యాల శ్రీశైలం:
శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన ఏపీ జెన్ కో..
నాగార్జునసాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని కోరిన సాగర్ అధికారులు..
3 టీఎంసీల వరకు నీటిని శ్రీశైలం AP కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్ కి నీటిని విడుదల చేస్తున్న అధికారులు..

నాలుగు యూనిట్లు ద్వార విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 15,919 క్యూసెక్కులు దిగువ నాగార్జునసాగర్ కు

నీటి విడుదల..
శ్రీశైలం డ్యాం లో నీటి నిల్వలు
ఇన్ ఫ్లో : నిల్
ఔట్ ఫ్లో : 15,919 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 812.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 35.9850 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *