Day: July 31, 2024

ఆదోనికి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తా ఎమ్మెల్యే పార్థసారధి

కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం బసాపురం ఎల్ఎల్సీ కాలువకు తుంగభద్ర దిగువ కాలవ నుండి కొత్తగా నీరు రావడంతో జలహారతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పలుగొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ పట్టణంలో త్రాగినీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గంగా హారతి కార్యక్రమం నిర్మావహిచమన్నారు. ఎస్ ఎస్ ట్యాంకు 60 శాతం కంటే ఎక్కువగా నింపాడానికి ఇబ్బందిగా ఉన్నందువల్ల, నిధులు మంజూరు కు […]

మహిళా సర్పంచ్ పై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో సర్పంచ్ జయమ్మ పై అదే గ్రామానికి చెందిన తలారి నరసింహులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాలుక పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి 11:30 కు ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి ఇంతవరకు నిందితుడు నరసింహులు ను పోలీసులు అరెస్టు చేయకపోవడంతో జయమ్మ బంధువులు మరియు సర్పంచ్ సంఘ నాయకులు సర్పంచులు ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. నిందితుడు తలారి […]

కేసులు మీరు పెడతారా? మమ్మల్ని పెట్టమంటారా? నూర్ అహ్మద్ MHPS

కర్నూలు జిల్లా ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంక్, సంతెకుడ్లూరు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల నాసిరకం పనుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని, సదరు ట్యాంకుల రిపేరికి నిధులను అవినితి పరుల నుంచే కక్కించాలని ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథిని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేశారు. యం హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను మోడీ గారి శిష్యుడినని చెప్పుకునే […]

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఉధృతి

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 31.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 52414 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 55584 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 63419 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.47 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 99.703 టీఎంసీలు

శ్రీశైలం డ్యాం కు భారీగా వరద 10 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,37,891 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,33,066 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 210.5133 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

Back To Top