కర్ణాటక: తుంగభద్ర:
తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 19201 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 18500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1588.84 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 11.714 టీఎంసీలు