మంత్రి కురువ సవితమ్మ కు శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు జిల్లా కురువ మహిళా అధ్యక్షురాలు శ్రీలీల………శనివారం పెనుగొండ లో బి .సి .సంక్షేమ శాఖ మంత్రి కురువ సవితమ్మను వారి నివాసంలో కర్నూలు జిల్లా కురువ మహిళా సంఘము అధ్యక్షురాలు శ్రీలీల మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా శ్రీలీల మంత్రి తో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ నందవరం మండలం జొహరాపురం గ్రామంలో అగ్రవర్ణాల వారు పొలం తగాదా విషయం లో మహిళలని చూడకుండా కురువ […]
గుడి ఆవరణంలో అక్రమంగా నిర్మించిన గుడిసెను తొలగించండి
గుడి ఆవరణంలో అక్రమంగా గుడిసె వేసుకొని భక్తులకు ఇబ్బంది కలిగిస్తు గుడికి భక్తులు రాకుండా చేస్తున్న వారిని అక్కడి నుంచి తొలగించాలని డీఎస్పీ సబ్ కలెక్టర్ ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన గుడి పీఠాధిపతి.. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానం దక్షిణ సింహద్వారం ముందు గుడి పరిసరాలలో శ్రీమతి బోయ పార్వతి అనే మహిళ అక్రమంగా గుడిసెను వేసుకొని గుడి మహాగోపురం […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 06-07-24 పత్తి అత్యధికంగా ₹. 7676/- రూపాయలు కనిష్ట ధర ₹. 4009/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6016/- రూపాయలు కనిష్ట ధర ₹. 4016/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 7636/- రూపాయలు కనిష్ట ధర ₹. 2300/- […]
తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు
పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యవిభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు మాత్రం జరగలేదు. ఇవి తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి..వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే. విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే. ఆంధ్రప్రదేశ్ కి […]