కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయ నాగరాజు బోయగిరి కి చెందిన బోయే శివ
అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9 బాక్సులు (846) కర్ణాటక మద్యం, AP-21-CC-8460 నెంబర్ గల ఒక స్కోటర్ స్వాధీనం చేసుకున్నారు వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా డి.ఎస్.పి శివ నారాయణ స్వామి మాట్లాడుతూ ఆదోని సబ్ డివిజన్ నందు ఎటువంటి ఆసాంఘిక కార్య కలాపాలు జరిగిన Dail-100 కు గాని లేక మాకు గాని సమాచారం ఇవ్వాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.