APSPDCL విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
అమరావతి: Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు వీలుపడదని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటినుంచి గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కరెంట్ బిల్లులు కట్టాలని తెలిపారు. RBI మార్గదర్శకాలను అనుసరించి ఇకమీదట Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా APSPDCL డిస్కమ్ పేరు కనిపించదు. కనుక మీరు APSPDCL Consumer App ని … Read more