ఆటో అదుపుతప్పి స్కూటర్ను ఢీ కొట్టి బోల్తా

కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ క్రాస్ వద్ద సోమవారం ఉదయం  కూలీల ఆటో అదుపు స్కూటర్ను ఢీ కొట్టి ఆటో బోల్తాపడడంతో అంబేద్కర్ నగర్కు చెందిన  లక్ష్మీ (48) అనే మహిళ కూలీ మృతి చెందగా నలుగురికి గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరాలు రికార్డు అయినా వీడియో
ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు