వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

యుద్ధభూమిలో వీరమరణం పొందిన వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి కళ్లితండాలో మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజవాన్ మురళీ నాయక్ త్యాగం చిరస్మరణీయము అన్నారు. ప్రభుత్వం వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ఈ దేశం మురళీ నాయక్  త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోదు అన్నారు.

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 15 రూ.

ఆదోని 11 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 12/18 /- రూపాయలు, రిటైల్: 1kg 14/20 /- రూపాయలు

ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు

తేదీ 11-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7620/- రూపాయలు కనిష్ట ధర ₹. 5380/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5829/- రూపాయలు కనిష్ట ధర ₹. 3016/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5648/- రూపాయలు కనిష్ట ధర ₹.5396/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4911/- రూపాయలు కనిష్ట ధర ₹.4911/- … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 11-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో 13,808/- పలికిన ఎండు మిర్చి  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7200/- రూపాయలు కనిష్ట ధర ₹. 5378/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5870/- రూపాయలు కనిష్ట ధర ₹. 3449/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5783/- రూపాయలు కనిష్ట ధర ₹.5353/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- … Read more

నిరసన గళం తెలపడానికి సిద్ధమైన వైఎస్ఆర్సిపి

రైతులను నట్టేటా ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం దగాచేసి అన్నదాతా సుఖీభవ అంటూ పచ్చి మోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్ హామీ కనుమరుగు చేశారని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మరియు పార్టీ నాయకులు అన్నదాత అండగా వైఎస్ఆర్సిపి పోస్టర్ను విడుదల చేశారు.దగా చేస్తున్న కూటమి సర్కారుపై నిరసన … Read more

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 14

ఆదోని 11 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్: 1kg 50/- రూపాయలు

తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి

ఇవాళ్టీ నుంచి బడ్జెట్ సమావేశాలు.● సమావేశాల తొలి రోజునే బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం.● తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.● ఉదయం 10గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.● మంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందచేసిన ఆర్థికశాఖ అధికారులు.● మంత్రికి బడ్జెట్ పత్రాలు అందించిన పీయూష్ కుమార్, జానకీ, నివాస్.● బడ్జెట్ పత్రాలకు పూజలు నిర్వహించిన కేశవ్.● బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పయ్యావుల.● అర్థరాత్రి వరకు బడ్జెట్టుపై తుది … Read more

వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఆర్టీఓ లు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీఓ అధికారులమంటూ వాహన దారుల వద్ద వసూళ్లుకు పాల్పడిన ఇద్దరూ నిందితులు అశోక్ కుమార్ (27), వినోద్ (28) లను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ సీఐ శ్రీరామ్.వన్ టౌన్ సిఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..ఆర్టీఓ లమని వసూళ్లకు పాల్పడుతున్న ముద్దాయిలను శుక్రవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన అశోక్ కుమార్ వయస్సు 27 సం. … Read more

వినాయకుడి శోభయాత్ర ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా ప్రారంభం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ లో ఎర్పాటు వినాయక విగ్రహానికి  తొలి పూజ చేసి లడ్డు వేలం పాట నిర్వహించారు మహేందర్ రెడ్డి 1 లక్ష 55 వేలకు పలికి స్వాధీనం చేసుకోగా హుండీని 2 లక్షల 10 వేల రూపాయలకు డాక్టర్ విజయ్ తీసుకొన్నారు. అనంతరం శోభయాత్రను ఎమ్మెల్యే పార్థసారథి ట్రాకర్ నడిపి ప్రారంభించరు. పట్టణంలోని ప్రధాన రహదారులగుండా శోభ యాత్రను నిర్వహించి ఎల్ ఎల్ … Read more

హెచ్చరికలు జారీ చేసిన తుంగభద్రా డ్యాం అధికారులు

తుంగభద్రా డ్యాం:  నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహంకు తుంగభద్ర ప్రాజెక్ట్ 19 గేట్ కొట్టుకుపోవడం ద్వారా ఉదయం 7 గంటలకు 1లక్ష 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్టు తుంగభద్ర డ్యాం అధికారులు ప్రకటించారు. నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందునా అధికారులు ముందస్తుగా గ్రామంలోని ప్రజలను నది తీర ప్రాంతాలకు పోనివ్వకుండగా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు … Read more