ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం

ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం అని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయలో ఆర్కియాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మరియు జామియా మసీద్ పెద్దలరో ప్రాచీన కట్టడాలపై సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాచీన కట్టడాలైన మసీదును అందరం కలసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. మసీద్ పరిసరాల ప్రాంతాల్లో జరుగుతున్న … Read more

వీధి దీపాలు వెలిగించాలని క్యాండిల్స్ తో నిరసన

ఆదోని పట్టణంలో భీమ్ రెడ్డి కాలనీలో వీధిలైట్లు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ భీమ్ రెడ్డి కాలనీ నందు వీధిలైట్లు వేయాలని కాలనీవాసులు సంబంధిత అధికారులకు తెలిపిన చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు చందంగా ఉందని అన్నారు. కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంబందిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు తెలిపారు. కాలనీ నందు వీధిలైట్లు వెలగకపోవడంతో … Read more

విద్యుత్ సరఫరాలో అంతరాయం

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రికా ప్రకటన లో తెలిపారు. విద్యుత్ మరమ్మతులు, ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో అన్ని ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ వినియోగదారులకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తూ తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.

ఆదోనిలో గడపగడపకు మన ప్రభుత్వం

అవినీతి రహిత పాలన అమలుపరస్తు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని 30వ వార్డు వడ్డే గేరిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాలుగోన్న. ప్రతి గడపకు తిరుగుతూ వార్డుల సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన … Read more

“తరం” (ది జనరేషన్)లఘు చిత్రం షూటింగ్ పూర్తి

హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, బ్రాహ్మణ ఆచార వ్యవహారాలు, బ్రాహ్మణుడి మెడలో ఉన్న యజ్ఞోపవీతం (జంధ్యం ) యొక్క పవిత్రతను తెలియచెప్పే ఇతివృత్తముతో పిసి ఆనంద్ గారి దర్శకత్వములో కొల్లూరి రవికిరణ్ నిర్మించిన లఘు చిత్రంతరం (ది జనరేషన్) భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లె గ్రామ పరిసర ప్రదేశాలతో పాటుగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పోచంపల్లి రమణారావు గారి గృహములో మూడు రోజులలో షూటింగ్ పూర్తి చేశారు. ఈ లఘు చిత్రములో … Read more

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (E-NAM)

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 11.05.2023 పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7669-00 మధ్యధర ₹ 7389-00 కనిష్టం   ₹ 4925-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7495-00 మధ్యధర ₹ 6881-00 కనిష్టం   ₹ 4116-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5470-00 మధ్యధర ₹ 5390-00 కనిష్టం   ₹ 3400-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం   ₹ 0000-00

బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని బంగారు వెండి ధరలు 11.05.2023

PJ

TODAY GOLD & SILVER PRICE24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము సుమారు ₹ 61900-00(Ornaments/ఆభరణాలు)  22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము సుమారు ₹ 57370-00వెండి 10 గ్రాము సుమారు  ₹ 758-00

ఆరెకల్ గ్రామానికి చెందిన జయంమ్మకు 5 లక్షల వైఎస్ఆర్ బీమా అందించిన ఎమ్మెల్యే

ఆదోని మండలం అరేకల్ గ్రామానికి చెందిన యోహాను అనే వ్యక్తి ప్రమాద వశాత్తు మృతిచెందిన కుటుంబానికి భార్య జయమ్మ కు వైయస్సార్ భీమా పథకంలో ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు.వివరాల్లోకెళ్తే ఆరెకల్ గ్రామానికి చెందిన యోహోను జనవరి రోజు బాణాలు సంచారాలు కలుస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలు కావడంతో కర్నూల్ లో చికిత్స పొందు తూ 8వ తేదీ మృతి చెందినాడు అతనికి భార్య జయమ్మ ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. … Read more