Day: August 5, 2024

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం 

కర్నూలు జిల్లా ఆదోని మండలం హనువాలు గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న హుసేనప్ప అనే వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 50 వేలు విలువచేసే కర్ణాటక మద్యం, ఒక స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు.సిఐ విన్నీ లత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో ఎన్ఫోరసెమెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ పర్యవేక్షణ లో ఆదోని సెబ్ పోలీసులు ఆదోని మండలం హనువాలు గ్రామ బ్రిడ్జ్ […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 05-08-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7140/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

సీఎం చంద్రబాబు సమీక్ష – వివిధ శాఖలపై కలెక్టర్లతో చర్చ

నేడు ఉ.10 గంటలకు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష – వివిధ శాఖలపై కలెక్టర్లతో చర్చించనున్న సీఎం చంద్రబాబు – శాంతిభద్రతలపై ఎస్పీలతో సాయంత్రం సీఎం చంద్రబాబు సమీక్ష – ఉ.10గంటల నుంచి రా.8 వరకు సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు – కలెక్టర్ల సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేయనున్న CCLA, CS – కలెక్టర్లనుద్దేశించి మాట్లాడనున్న చంద్రబాబు, పవన్, అనగాని – వ్యవసాయ, ఆక్వా, అటవీశాఖలపై తొలుత సమీక్షించనున్న సీఎం – అనంతరం గనులు, నీటివనరులు, […]

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరుకర్ణాటక: తుంగభద్ర: 05.08.2024 8am డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.ఇన్ ఫ్లో : 124376 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 113171 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 99.820 టీఎంసీలు

శ్రీశైలం డ్యామ్ కు స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లో

శ్రీశైలం: 05 08 2024శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లోద్డ్యామ్ 10 గేట్లు 12అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,46,410 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,74,676 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.00అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 204.7889టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

భక్తులను పట్టించుకోని అధికారు నాయకులు

ఆదోని కొండల్లో వేసిన దేవాలయాలకు దర్గాలకు భక్తులు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ఆటోలలో వెళ్తున్నారని అయితే అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని కొండలలో వెలసిన రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి, షా తహర్ షా ఖాద్రి దర్గా, ఎల్లమ్మ అవ్వ దేవాలయానికి మరియు అక్కడున్న ఇతర దర్గాలకు నిత్యం భక్తులు వందల సంఖ్యలో వెళుతుంటారు. అయితే కొండ […]

Back To Top
Exit mobile version