Day: August 28, 2024

సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ

సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం వల్ల […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 28-08-24 పత్తి అత్యధికంగా ₹. 7939/- రూపాయలు కనిష్ట ధర ₹. 4181/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7370/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5793/- రూపాయలు కనిష్ట ధర ₹.5530/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై పోలీసుల ఉక్కుపాదం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం  కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కోసిగి కి చెందిన బోయ నాగరాజు అను వ్యక్తి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పెద్దతుంబళం శివారు కోసిగి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 బాక్స్లు కర్ణాటక మద్యం, ఒక్క మోటార్ సైకిల్ ని స్వాధీనం […]

మినీ గోకులం షెడ్లకు సబ్సిడీ రుణాలు

రేషన్‌ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. పశుపోషణ చేసుకునే రైతులకు ప్రభు త్వం మినీగోకులం పథకం ద్వారా షెడ్లను నిర్మించుకోవడానికి సబ్సిడీ రుణాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్న,పేద రైతులు తాము పెంచుకుంటున్న పాడి పశువులకు సరైన వసతి కల్పించలేకపోతున్నారని, దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తోంది. రెండు పశువులకు రూ.లక్షన్నర, నాలుగు ఉన్న వారికి రూ.1.85 లక్షలు, […]

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరుఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తిన అధికారులుజలాశయం 3 రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదలఇన్ ఫ్లో : 2,53,032 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,52,894 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.90 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 215.3263 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ […]

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 28 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయలు

Back To Top
Exit mobile version