శుక్రవారం తేదీ 30.08.24, సాయంత్రం 6 గంటలకు అధికారులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..శ్రీశైలం డ్యాం కు ఇన్ ఫ్లో పెరగడంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న అధికారులు..ఇన్ ఫ్లో : 3,29,203 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,48,024 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులుప్రస్తుతం : 884.70 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 213.8800 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8వేలు పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-08-24 పత్తి అత్యధికంగా ₹. 8015/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7619/- రూపాయలు కనిష్ట ధర ₹. 3379/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5811/- రూపాయలు కనిష్ట ధర ₹.5283/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]



