Day: August 9, 2024

అంబేడ్కర్ విగ్రహం ముందు వైసీపీ నాయకుల నిరసన

కర్నూలు జిల్లా ఆదోనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అలంకరించి విగ్రహం ముందు వైయస్సార్ సిపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం రాత్రి విజయవాడలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన గూండాలను అరెస్ట్ చేసి శిక్షించాలని నినాదాలు చేశారు. వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు బి. దేవా మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ అర్ధరాత్రి విజయవాడలో ఉన్నటువంటి భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నించిన టిడిపి […]

భార్యను బెల్టుతో 3 రోజులుగా హింసిస్తున్న భర్త

భార్యను బెల్టుతో 3 రోజులుగా హింసిస్తున్న భర్తకర్నూలు జిల్లా పత్తికొండ మండలం రాతన గ్రామానికి చెందిన రవికుమార్ భార్య అంకిత పై అనుమానంతో మూడు రోజులుగా బెల్టుతో చితకబాదడంతో గాయాలైన అంకితను చికిత్స నిమిత్తం బంధువులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంకిత ఫిర్యాదుతో ఆదోని త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అంకిత తెలిపిన వివరాల మేరకు..ఆదోని పట్టణం అరుణ్ జ్యోతి నగర్ కు చెందిన అంకితకు పత్తికొండ మండలం రాతన […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 09-08-24 పత్తి అత్యధికంగా ₹. 7739/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7289/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

హోల్సేల్, రిటైల్ కూరగాయల  ధరలు. టమాట kg 28

ఆదోని 09 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం: 09 08 2024, 7amపూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,98,700 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,75,300 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 203.4290 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు

కర్ణాటక: తుంగభద్ర: 09.08.2024 8amతుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..పూర్తి స్థాయి నీటిమట్టనికీ చేరిన డ్యామ్..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు..ఇన్ ఫ్లో : 45086 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 31831 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1632.73 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 104.704 టీఎంసీలు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నంద్యాల జిల్లాలో పర్యటన

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 09.08.2024 నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ దాడిలో హత్యకు గురైన పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం చేరుకుని పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఓర్వకల్లు […]

Back To Top
Exit mobile version