Day: August 19, 2024

రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించిన ఫాక్స్ కాన్

పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్◆ జాబ్ డెస్టినేషన్ గా ఏపీ◆ 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం◆ ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్  సిటీ ఏర్పాటు చేయండి◆ ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఎదురెళ్లి స్వాగతం పలికిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్◆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఫాక్స్ కాన్ అమరావతి: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేష్, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా […]

పెద్ద హారివానంలో దారుణహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హారివానంలో దారుణహత్యకు గురైన ఉప్పారి శేకన్న 41 సం. డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాలు మేరకు మృతుడు శేకన్నకు ఇద్దరు భార్యలు మొదటి భార్య జయమ్మకు పిల్లలు కాక పోతే రెండవ భార్య గంగమ్మను కర్ణాటక శిరుగుప్ప లో పెళ్లి చేసుకున్నాడని గంగమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారని గంగమ్మ పై అనుమానం పెంచుకొని గొడవ పడేవాడని భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కర్నాటక పోలిస్ స్టేషన్ లో శేకన్న పై […]

Back To Top
Exit mobile version