చెన్నై: నటుడు విజయ్ పార్టీ జెండా విడుదలఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన విజయ్2026 అసెంబ్లీ ఎన్నికలే విజయ్ పార్టీ లక్ష్యంపార్టీ జెండా విడుదల చేసిన విజయ్‌ఎరుపు, పసుపు రంగులో పార్టీ జెండాజెండాలో జంట ఏనుగులు, ఫ్లవర్స్
తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు
కర్నూలు జిల్లా ఆదోనిలో తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్ చేశారు. తిరుమల నగర్ మరియు బాబాగార్డెన్ సమీపంలో నాలుగు ఇండ్లలో చోరీకి పాలుపడ్డారు దొంగలు. రామమూర్తి అనే వ్యక్తి ఇంట్లో 2 వేలు నగదు, 30 గ్రాముల బంగారు, 10 గ్రాముల వెండి దొంగతనం అయినట్లు ఇంట్లో వాళ్లు తెలిపారు. మిగిలిన మూడు ఇండ్లలో ఓనర్లు ఊర్లో లేనందున ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదోని డివిజన్లో కురిసిన వర్షం వివరాలు
Rainfall particulars of Adoni Division onఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం వివరాలు21-8-024



