కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-08-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7289/- రూపాయలు కనిష్ట ధర ₹. 3401/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5533/- రూపాయలు కనిష్ట ధర ₹.5533/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]
నిలబడిన ఆటోను ఢీకొన్న ఆటో
కర్నూలు జిల్లా ఆదోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో నిలబడిన ఆటోను వెనక నుంచి ఆటో ఢీకొనడంతో మదిరే గ్రామానికి చెందిన చంద్రన్న (60) కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మదిరె గ్రామం నుంచి పని నిమిత్త ఆటోలు వెనక డోర్ పై కూర్చుని ఆదోని కి వస్తుండగా కొత్త బ్రిడ్జి సమీపంలో ఆటో ముందు ఉన్న కారు నిలబడటంతో ఆటోను నిలబెటరు. […]
పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరిన తుంగభద్ర డ్యామ్
కర్ణాటక: తుంగభద్ర: 10.08.2024 8am పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరిన తుంగభద్ర డ్యామ్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1633.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 105.788 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..అనకట్టకు పూర్తి స్థాయి నీటిమట్టనికీ చేరిన డ్యామ్..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు..ఇన్ ఫ్లో : 40925 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 28133 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 […]
అదోనిలో హోల్సేల్, రిటైల్ కూరగాయల ధరలు. టమాట kg 23
ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం: 10 08 2024, 7amశ్రీశైలం డ్యాం కు వరద నీరు కొనసాగుతుండంతో ఆనకట్ట పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది.శ్రీశైలం డ్యాం 10 గేట్లు 14 అడుగుల ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. ★ డ్యామ్ నీటి నిలువల వివరాలు..★ఇన్ ఫ్లో : 2,86,919 క్యూసెక్కులుఔట్ ఫ్లో :4,11,236 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : […]



