అనుమతులు లేవు.. అధికారులు అంటే భయములేదు.. ప్రాణాలనుతెగించి పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు.. కొండలను పిండి చేస్తున్న హైవే రోడ్డు కాంట్రాక్టర్ల నిర్వాకంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులకు ప్రశాంతతను లేకుండా చేస్తున్నారు.. కర్నూలు జిల్లా ఆదోని శివారు మండిగిరి 586 సర్వేలో అనుమతులు లేకుండా జిల్టెన్ స్టిక్క్స్ పెట్టి కొండలు పిండి చేస్తున్నరు కాంట్రాక్టర్లు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బ్లాస్టింగ్ ప్రాంతాన్ని ఎమ్మార్వో శివరాముడు పరిశీలించి అక్కడే భారీ ఎత్తులో దాచి ఉంచిన జెలిటీన్ స్టిక్స్, […]



