దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో వచ్చేనెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు. విజయవాడ, రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దయిన రైళ్లు మచిలీపట్నం-విజయవాడ (07896) విజయవాడ-మచిలీపట్నం (07769), […]
ఉపాధిహామీ కొత్త పాత పనులను గ్రామ సభలో తీర్మానం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలను అధికారులు నిర్వహించారు.కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పెద్ద తుంబలం, కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, గణేకల్లు, హానవాళ్, జాలిమంచి, దొడ్డనకేరి, కొత్తూరు, మాంత్రికి గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలో ఉపాధిహామీ పథకంలో కొత్త పనులతో పాటు పాత పనులు గుర్తించాలని, గ్రామ సభలో తీర్మానం చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, సంఘం మండల అధ్యక్షులు G. రంగనాథ్, […]
అదోనిలో చిట్టీల పేరుతో లక్షల రూపాయలు టోకరా
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసిన డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తూ.. రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలే టార్గెట్ గా చేసుకొని సుమారు 50 లక్షల వరకు వసూళ్లు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమ తులు లేని చీటీల వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామలింగప్ప తెలిపారు. ఆదోని పట్టణానికి చెందిన సుధారాణి ఫిర్యాదు మేరకు […]
శ్రీశైలం డ్యాంకు గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు,గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం.ఈరోజు రాత్రికి డ్యామ్ గేట్లు తెరిచే అవకాశం..ఇన్ ఫ్లో : 1,37,849 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 69,132 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.20అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 210.994 టీఎంసీలుకుడి,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 23-08-24 పత్తి అత్యధికంగా ₹. 7839/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7592/- రూపాయలు కనిష్ట ధర ₹. 3519/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5852/- రూపాయలు కనిష్ట ధర ₹.5790/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరుఇన్ ఫ్లో : 1,07,365 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 37,882 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.90 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 209.5948 టీఎంసీలుకుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి.ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద నీరు..
తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద నీరు..గడిచిన 24 గంటల్లో వరద నీరు ప్రవాహం..ఇన్ ఫ్లో : 38476 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1627.01 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 83.249 టీఎంసీలు
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 23 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్: 1kg 50/- రూపాయలు



