Day: August 31, 2024

మా లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం

టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడంకర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తో కలిసి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (NRDC) దక్షిణ విభాగం అయిన డాక్టర్ B.K. సాహు, టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా వ్యవస్థాపక మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7993 రూ. పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 31-08-24 పత్తి అత్యధికంగా ₹. 7993/- రూపాయలు కనిష్ట ధర ₹. 4181/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7339/- రూపాయలు కనిష్ట ధర ₹. 3289/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5713/- రూపాయలు కనిష్ట ధర ₹.4211/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం రిసుకోవడంతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణేష్ సర్కిల్ దగ్గర ఉన్న ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించరు. ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు అన్నివార్డు లలో, […]

Back To Top
Exit mobile version