కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోన నల్లారెడ్డి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా బాక్స్ పేలి సుమారు 25 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. అందులో నలుగురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. 20 మందిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా అసూపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తంగరడోన నల్లారెడ్డి ఉత్సవాల్లో బాణసంచా పేలూస్తుండగా బాణసంచా బాక్స్ పై అగ్గి రవ్వలు ఎగిరి పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో 12 […]
దశాబ్ధాల సమస్యకు పరిష్కారం నారాయణపురంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన.
దశాబ్ధాల సమస్యకు పరిష్కారం◆నారాయణపురంలో రూ.4.79 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన.◆ ఐదు గ్రామాలకు ప్రయాణం సులభతరం.◆ ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..అనంతపురం రూరల్ పరిధిలోని ఎం.నారాయణపురం గ్రామంలోని ఆర్డిటి చెక్ డ్యామ్ దగ్గరలో రూ.4.79 కోట్లతో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా […]



