విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం
ఫ్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీల్లో ఒక్కసారిగా మంటలు 3 ఏసీ బోగీలు
పూర్తి దగ్ధమైనయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలో పరుగులు తీశారు. పోలీసులు ప్రయాణికులను బయటకు పంపి రైల్వే, ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు తెచరు. ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై విచారణ చేపట్టారు అధికారులు.

https://publicjudgement.in/wp-content/uploads/2024/08/VID-20240804-WA0007.mp4
మంటల్లో కాలిపోతున్న రైల్వే బోగీల వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version