ఈ నెల 16, 17 తేదీల్లో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ పర్యటన రద్దు

అమరావతి :
ఈ నెల 16, 17 తేదీల్లో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ పర్యటన రద్దు..!
మంగళగిరిలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న సీఎం చంద్రబాబు…
అనివార్య కారణాల వల్ల సీఎం చంద్రబాబు పర్యటన రద్దు…
ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్…
ఈనెల 17న ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్న ఇద్దరు మంత్రులు…
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న పల్లా శ్రీనివాస్, మంత్రులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version