బస్సులో నుంచి పడిన వ్యక్తి కి తలకు తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన ఇబ్రహీం(60) అనే వ్యక్తి బస్సులో నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళితే చిన్న తుంబలం గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఆదోనికి రావడానికి పెద్ద తులంలో రైచూర్ నుంచి ఆదోనికి వెళ్ళ కర్ణాటక బస్సులో ఎక్కి మెట్ల వద్ద కూర్చుని నిద్రలో జారిపోవడంతో కుప్పగల్ గ్రామ సమీపంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో నిద్రమత్తులో ఉన్న ఇబ్రహీం మెట్లపై నుంచి కిందపడి తలకు గాయాలయ్యాయి డ్రైవర్ మహమ్మద్ ఖాన్ కండక్టర్ గణపతి చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ఉన్న ఇబ్రహీం బంధువులకు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top