శ్రీశైలం: 10 08 2024, 7amశ్రీశైలం డ్యాం కు వరద నీరు కొనసాగుతుండంతో ఆనకట్ట పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది.శ్రీశైలం డ్యాం 10 గేట్లు 14 అడుగుల ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటి విడుదల...
కర్నూలు జిల్లా ఆదోనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అలంకరించి విగ్రహం ముందు వైయస్సార్ సిపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం రాత్రి విజయవాడలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన...
భార్యను బెల్టుతో 3 రోజులుగా హింసిస్తున్న భర్తకర్నూలు జిల్లా పత్తికొండ మండలం రాతన గ్రామానికి చెందిన రవికుమార్ భార్య అంకిత పై అనుమానంతో మూడు రోజులుగా బెల్టుతో చితకబాదడంతో గాయాలైన అంకితను చికిత్స నిమిత్తం బంధువులు...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 09-08-24 పత్తి అత్యధికంగా ₹. 7739/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ...
ఆదోని 09 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/-...
శ్రీశైలం: 09 08 2024, 7amపూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,98,700 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,75,300 క్యూసెక్కులుపూర్తి...
కర్ణాటక: తుంగభద్ర: 09.08.2024 8amతుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..పూర్తి స్థాయి నీటిమట్టనికీ చేరిన డ్యామ్..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు..ఇన్ ఫ్లో : 45086 క్యూసెక్కులుఔట్ ఫ్లో :...
తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 09.08.2024 నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ దాడిలో హత్యకు గురైన పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం...
కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాలతో ఎన్ఫోరసెమెంట్ సూపరింటెండెంట్ ఎస్. రవికుమార్ పర్యవేక్షణ లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై ఆదోని సెబ్ పోలీసులు, డిటీఎఫ్ కర్నూల్ సిబ్బంది కలసి గురువారం దాడులు...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 08-08-24 పత్తి అత్యధికంగా ₹. 7739/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ...