వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా కౌతాళం 20.2 మిల్లీమీటర్లు మంత్రాలయం 18.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా ఆదోని 1.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు.

ఆదోని డివిజన్లో 09 07 2024వ తేదీ కురిసిన వర్షం వివరాలు

1.Kowthalam- 20.2 m.m

2.Mantralayam – 18.4 m.m
3.Peddakadubur- 8.4 m.m
4.Gonegandla- – 3.2 m.m
5.Yemmiganur- 2.4 m.m
6.Kosigi – 2.2 m.m
7.Nandavaram- 1.4 m.m
8.Adoni – 1.2 m.m
9.Holagunda – 0.0 m.m
Total rainfall of the Division – 57.4 m. m
Average rainfall of the Division – 6.4 m. m
DySO, Adoni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *