ఆదోని 23 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
చెన్నై: నటుడు విజయ్ పార్టీ జెండా విడుదలఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన విజయ్2026 అసెంబ్లీ ఎన్నికలే విజయ్ పార్టీ లక్ష్యంపార్టీ జెండా విడుదల చేసిన విజయ్ఎరుపు, పసుపు రంగులో పార్టీ జెండాజెండాలో జంట...
కర్నూలు జిల్లా ఆదోనిలో తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్ చేశారు. తిరుమల నగర్ మరియు బాబాగార్డెన్ సమీపంలో నాలుగు ఇండ్లలో చోరీకి పాలుపడ్డారు దొంగలు. రామమూర్తి అనే వ్యక్తి ఇంట్లో 2 వేలు నగదు,...
Rainfall particulars of Adoni Division onఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం వివరాలు21-8-024
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 20-08-24 పత్తి అత్యధికంగా ₹. 7769/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ...
అమరావతి: ఉండవల్లి లోని సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి మరియు నియోజకవర్గ సమస్యల...
ఆదోని 20 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
AP: ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రత ఫొటోలను అప్లోడ్ చేసే బాధ్యతను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది.ప్రతి సోమ, గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలను...
ఆదోని డివిజన్లో 19వ తేదీ కురిసిన వర్షపాతం వివరాలు. అత్యధికంగా వర్షపాతం మంత్రాలయంలో 189.8 m.m కురిసింది, అత్యల్పంగా ఎమ్మిగనూరులో 9.6 m.m నమోదయింది
పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్◆ జాబ్ డెస్టినేషన్ గా ఏపీ◆ 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం◆ ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి◆ ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఎదురెళ్లి స్వాగతం...