కర్ణాటక: తుంగభద్ర:
22.07.2024 ఉదయం 6.00 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.
నీటి నిలువ ప్రస్తుతం : 83.249 టీ.ఎం.సీ లు
గంటకు ఇన్ ఫ్లో : 100710 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 5541 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1627.01 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీ.ఎం.సీ లు
ప్రస్తుతం : 83.249 టీ.ఎం.సీ లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *