రత్నభాండాగారం కింద మరో నిధుల గది

పూరీ జగన్నాధుని ఆలయం వద్ద రత్న
భాండాగారం ఇటీవల తెరిచిన విషయం
తెలిసిందే. ఇప్పుడు మరో సంచలన
విషయం బయటపడింది. రత్నభాండాగారం
దగ్గర కిందుగా మరో నిధులతో నిండిన గది
ఉందని చెబుతున్నారు. అక్కడ మరిన్ని
నిధులు అప్పటి రాజులు భద్రపరిచారని
అంటున్నారు.

Leave a Comment