కర్ణాటక: తుంగభద్ర: 17.07.2024
తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద నీరు

ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 49522 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 63320 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 212 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 39.718 టీఎంసీలు

పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1611.07 అడుగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *