Day: August 7, 2024

వయనాడ్ కోసం ప్రభాస్ రూ.2 కోట్లు

కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్చరణ్ కలిపి రూ. కోటి ఇచ్చారు. అటు సూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్లాల్, నయనతార వంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం: 07 08 2024, 3pmశ్రీశైలం జలాశయానికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..జలాశయం 10 గేట్లు 12అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,10,064 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,72,103 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 205.2288 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 07-08-24 పత్తి అత్యధికంగా ₹. 7720/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7146/- రూపాయలు కనిష్ట ధర ₹. 3349/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5320/- రూపాయలు కనిష్ట ధర ₹.5320/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

నాతో పాటు అన్ని వాహనాలకు ఫైన్ వేయండి.. అడ్వకేట్ నాగేంద్ర

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ జామ్ చేస్తూ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇష్టానుసారం పార్కింగ్ చేయడంతో Mro ఆఫీస్ , కోర్టు కు , isvi స్టేషను కు వెళ్లే దారి లేక సామాన్యు ప్రజలు, లాయర్లు, ఇబ్బందులకు గురయ్యారు. సామాన్యులకు ఫైన్ లతో చుక్కలు చూపిస్తున్న పోలీసులు ప్రజా ప్రతినిదులు , అధికారుల వాహనాల పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నరు లాయర్ నాగేందర్. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో […]

ఆదోని రూరల్ సర్కిల్ CI గా బాధ్యతలు

కర్నూలు జిల్లా ఆదోని రూరల్ నూతన సిఐ గా సి. నల్లప్ప బాధ్యతలు స్వీకరించారు.  ఆదోని రూరల్ సర్కిల్ సిఐ గా బుధవారం ఉదయము 08.00 గంటలకు రిపోర్ట్ చేసుకున్నారు.

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు

కర్ణాటక: తుంగభద్ర: 07.08.2024 8amతుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.ఇన్ ఫ్లో : 50671 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 50302 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1632.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 103.780 టీఎంసీలు

శ్రీశైలం డ్యాంకు తగ్గుముఖం పట్టిన వరద..

శ్రీశైలం: 07 08 2024, 6 am..శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద.. ద్డ్యామ్ 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,72,053 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు నీటి విడుదల..ఇన్ ఫ్లో : 2,74,442 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,72,053 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.20అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 205.6627 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Back To Top