రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించిన ఫాక్స్ కాన్
పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్◆ జాబ్ డెస్టినేషన్ గా ఏపీ◆ 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం◆ ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి◆ ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఎదురెళ్లి స్వాగతం పలికిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్◆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఫాక్స్ కాన్ అమరావతి: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేష్, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా … Read more