కర్నూలు జిల్లా ఆదోని నూతన తాసిల్దార్ గా ఆర్. శివ రాముడు బాధ్యతలు స్వీకరించరు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మను పుష్ప గుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో తాసిల్దార్ శివ రాముడు మాట్లాడుతూ గతంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పనిచేస్తూ బదిలీపై ఆదోనికి వచ్చానని తెలిపారు. ప్రజల సమస్యలను ఎంత త్వరగా అయితే అంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 03-08-24 పత్తి అత్యధికంగా ₹. 7673/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7066/- రూపాయలు కనిష్ట ధర ₹. 3689/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5600/- రూపాయలు కనిష్ట ధర ₹.5600/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]
శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరుజలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో 4,54,710 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5,26,501క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 204.7888 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి
తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 03.08.2024 9am డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 174675 క్యూసెక్కులుఇన్ ఫ్లో : 171353 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 174675 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.14 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 98.414 టీఎంసీలు
