కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 24-08-24 పత్తి అత్యధికంగా ₹. 7789/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7610/- రూపాయలు కనిష్ట ధర ₹. 3319/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5690/- రూపాయలు కనిష్ట ధర ₹.5490/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]
ఆదోని డీఎస్పీని కలిసిన జిల్లా కురవ సంఘం నాయకులు
కర్నూలు జిల్లా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి డి. సోమన్నను శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలమాలతో సత్కరించరు కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, కౌతాళం ఎంపీపీ అమ్రేష్, కురవ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శివరాం, మల్లికార్జున కలిశారు. అనంతరం మాట్లాడుతూ లక్ష్మారి మెడల్ స్కూలు హత్య కు గురయిన కురువ పార్వతి కేసు విషయని గుడిసె శివన్న డిఎస్పి దృష్టికి తీసుకెళ్లారు. డిఎస్పీ స్పందించి […]
హీరో నాగార్జునకు సంబంధించిన నాగ్ కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తుంది హైడ్రా..
హీరో నాగార్జునకు సంబంధించిన నాగ్ కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తుంది హైడ్రా..హైదరాబాదులో శనివారం ఉదయం హీరో నాగార్జున కు సంబంధించిన N కన్వెన్షన్ ను కూల్చివేస్తుంది హైడ్రా..భారీ పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు పనులు చేపట్టారు అధికారులు. తమడికుంట సంబందించిన బఫర్లొ ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు జరుపుతున్నారు .తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. ప్రభుత్వ స్థలలో, చెరువులు, కుంటలు, నాలాల స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న […]
శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద నీరు
◆ శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..◆ గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం..◆ ఈరోజు డ్యామ్ గేట్లు తెరిచే అవకాశం ◆ ఇన్ ఫ్లో : 1,04,365 క్యూసెక్కులు◆ ఔట్ ఫ్లో : 69,105 క్యూసెక్కులు◆ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు◆ ప్రస్తుతం నీటి మట్టం : 884.40 అడుగులు◆ పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు◆ ప్రస్తుతం నీటి నిల్వ : 211.9572 టీఎంసీలు ◆ కుడి,ఎడమ గట్టు జల […]
తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద నీరు..
తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద నీరు..గడిచిన 24 గంటల్లో వరద నీరు ప్రవాహం..ఇన్ ఫ్లో : 31723 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1627.54 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 85.113 టీఎంసీలు
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 24 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయలు
