అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని మండలం హనువాలు గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న హుసేనప్ప అనే వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 50 వేలు విలువచేసే కర్ణాటక మద్యం, ఒక స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు.సిఐ విన్నీ లత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో ఎన్ఫోరసెమెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ పర్యవేక్షణ లో ఆదోని సెబ్ పోలీసులు ఆదోని మండలం హనువాలు గ్రామ బ్రిడ్జ్ … Read more